(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
9.28. అధ్యాయః 028
Mahabharata - Shalya Parva - Chapter Topics
హతావశిష్టే బలే పాండవైర్నిహతే దుర్యోధనేన పలాయనే నిర్ధారణం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text
స·ంజయ ఉవాచ। 9-28-0x(5126)(61689)
తతః క్రుద్ధా మహారాజ సౌబలస్య పదానుగాః।
త్యక్త్వా జీవితమాక్రందే పాండవాన్పర్యవారయన్॥ 9-28-1(61690)
తానర్జునః ప్రత్యగృహ్ణాత్సహదేవజయే ధృతః।
భీమసేనశ్చ తేజస్వీ క్రుద్ధాశీవిషదర్శనః॥ 9-28-2(61691)
శక్త్యృ-ష్టిప్రాసహస్తానాం సహదేవం జిఘాంసతాం।
సంకల్పమకరోన్మోఘం గాండీవేన ధనంజయః॥ 9-28-3(61692)
సంగృహీతాయుధాన్బాహూన్యోధానామభిధావతాం।
భల్లైశ్చిచ్ఛేద బీభత్సుః శిరాంస్యపి హయానపి॥ 9-28-4(61693)
తే హయాః ప్రత్యపద్యంత వసుధాం విగతాసవః।
చరతా లోకవీరేణ ప్రహతాః సవ్యసాచినా॥ 9-28-5(61694)
తతో దుర్యోధనో రాజా దృష్ట్వా స్వబలసంక్షయం।
హతశేషాన్సమానీయ క్రుద్ధో రథగణాన్బహూన్॥ 9-28-6(61695)
కుంజరాంశ్చ హయాంశ్చైవ పాదాతాంశ్చ సమంతతః।
ఉవాచ దుఃఖితాన్సర్వాంధార్తరాష్ట్ర ఇదం వచః॥ 9-28-7(61696)
సమాసాద్య రణే సర్వాన్పాండవాన్ససుహృద్గణాన్।
పాంచాల్యం చాపి సబలం హత్వా శీఘ్రం న్యవర్తత॥ 9-28-8(61697)
తస్య తే శిరసా గృహ్య వచనం యుద్ధదుర్మదాః।
అభ్యుద్యయూ రణే పార్థాంస్తవ పుత్రస్య శాసనాత్॥ 9-28-9(61698)
తానభ్యాపతతః శీఘ్రం హతశేషాన్మహారణే।
శరైరాశీవిషాకారైః పాండవాః సమవాకిరన్॥ 9-28-10(61699)
తత్సైన్యం భరతశ్రేష్ఠ ముహూర్తేన మహాత్మభిః।
అవధ్యత రణం ప్రాప్య త్రాతారం నాభ్యవిందత॥ 9-28-11(61700)
పలాయమానం తు భయాన్నావతిష్ఠతి దంశితం।
అశ్వైర్విపరిధావద్భిః సైన్యేన రజసా వృతే॥ 9-28-12(61701)
న ప్రాజ్ఞాయంత సమరే దిశః సప్రదిశస్తథా।
తతస్తు పాండవానీకాన్నిఃసృత్య బహవో జనాః॥ 9-28-13(61702)
అభ్యఘ్నంస్తావకాన్యుద్ధే ముహూర్తాదివ భారత।
తతో నిఃశేషమభవత్తత్సన్యం తవ భారత॥ 9-28-14(61703)
అక్షౌహిణ్యః సమేతాస్తు తవ పుత్రస్య భారత।
ఏకాదశ హతా యుద్ధే తాః ప్రభో పాండుసృంజయైః॥ 9-28-15(61704)
తేషు రాజసహస్రేషు తావకేషు మహాత్మసు।
ఏకో దుర్యోధనో రాజన్నదృశ్యత భృశం క్షతః॥ 9-28-16(61705)
తతో వీక్ష్య దిశః సర్వా దృష్ట్వా శూన్యాం చ మేదినీం।
విహీనః సర్వయోధైశ్చ పాండవాన్వీక్ష్యం సంయుగే॥ 9-28-17(61706)
ముదితాన్సర్వతః సిద్ధాన్నర్దమానాన్సమంతతః।
బాణశబ్దరవాంశ్చైవ శ్రుత్వా తేషాం మహాత్మనాం॥ 9-28-18(61707)
దుర్యోధనో మహారాజ కశ్మలేనాభిసంవృతః।
అపయో మనశ్చక్రే విహీనబలవాహనః॥ ॥ 9-28-19(61708)
ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవేశపర్వణి అష్టాదశదివసయుద్ధే అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.